Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైయస్సార్ కు జగన్, షర్మిల, విజయమ్మ నివాళులు!

Jagan Sharmia and Vijayamma pray seperately
  • ఇడుపులపాయలోని వైయస్ ఘాట్ వద్ద నివాళులు  
  • జగన్ తర్వాత నివాళి అర్పించిన షర్మిల, విజయమ్మ
  • చర్చిలో కూడా వేర్వేరుగా ప్రార్థనలు 
ఇడుపులపాయలోని వైయస్ ఘాట్ వద్ద ఈరోజు కుటుంబసభ్యులు నివాళి అర్పించారు. అయితే, జగన్, షర్మిల, విజయమ్మ వేర్వేరుగా నివాళి అర్పించారు. జగన్ నివాళి అర్పించి వెళ్లిపోయిన తర్వాత షర్మిల, విజయమ్మ వచ్చి నివాళి అర్పించారు. అంతేకాదు, ఇడుపులపాయలోని చర్చిలో కూడా వేర్వేరుగా ప్రార్థనలు నిర్వహించారు.  
Jagan
YS Sharmila
YS Vijayamma
YSR

More Telugu News